రాతిరిని ఎదురుకోవాలి

జాబిలిని కలవాలంటే రాతిరిని ఎదురుకోవాలి....

To see the moon you have to face the night..

चाँद को देखने के लिए रात का सामना करना पड़ता है..

💜

వదులే కానీ బలహీనం కాదు

కొప్పు కట్టకుంటే జుట్టు దేనినీ ఉంచుకోలేదు,
అవును నిజమే,జుట్టు వదులుగా ఉంటుంది కానీ బలహీనంగా ఉండదు...

Hair can't hold anything unless you tie it,
Yes, It is loose but not weak...

जब तक आप इसे बाँध नहीं लेते, बाल कुछ भी पकड़ नहीं सकते,
हाँ, ढीली जरूर है पर कमजोर नहीं...
💜

మెడ చుట్టూ రాజ్యము

అందము పోగు చేసి నీ మెడ చుట్టూ ఒక రాజ్యమే కడితే రాజులా ఏలలేకున్నా చూసి ఊరుకునేదెలా?

भले ही मैं राजा नहीं हूँ लेकिन मैं चुप कैसे रह सकता हूँ अगर तुम सुंदरता को ढेर कर लेते हो और अपनी गले पर एक राज्य बना लेते हो।

💜

ప్రేమ

శ్వాస ఒక చర్య కాకున్నా ఆరోగ్యంగా ఉండాలంటే దానికి ఒక పద్ధతి అనుసరించాలి,
ప్రేమిస్తాము కానీ ఎలా ప్రేమిస్తున్నామో దానికి తగ్గట్టుగానే బంధం ఉంటుంది...

Even though breathing is not a job there is a way to breath for wellbeing,
We love but how we love defines the relationship...

भले ही सांस लेना कोई काम नहीं है, लेकिन भलाई के लिए सांस लेने का एक तरीका है,
हम प्यार करते हैं लेकिन हम कैसे प्यार करते हैं यह रिश्ते को परिभाषित करता है...

💜

ఎలా మారిందో నాకు తెలియదు

మొగ్గ పగిలి పువ్వుగా మారే శబ్ధం వినిపించదు అలాగే నీపై ఉన్న ఇష్టం ప్రేమగా ఎలా మారిందో నాకు తెలియదు..

💜

నిశబ్దమైన ప్రేమ

వర్షం శబ్ధం చేస్తుంది కానీ ఆవిరి ఎప్పుడు మేఘాలను చేరుతుందో తెలియదు, చడి చప్పుడు లేని నీ ప్రేమే నాకు చాలా నచ్చేది..

It sounds when it rains but it's never known how the vapours touches the clouds. Your love is so quiet and intense which I love the most..

बारिश होने पर यह आवाज आती है लेकिन यह कभी नहीं पता चलता है कि वाष्प बादलों को कैसे छूती है। आपका प्यार इतना शांत और तीव्र है जो मुझे सबसे ज्यादा पसंद है...
💜

don't blame the cloud's shadow

Don't blame the cloud if you want to rest in it's shadow, it is not for resting, it moves, shatters in the sun, blackens in the monsoons, it goes through a lot of struggle, it's stupidity if you can't trust, it's your best company if you can move along with it.... 

💜

నీ ప్రత్యేకత ఏంటో తెలుసా?

నీ ప్రత్యేకత ఏంటో తెలుసా?
నా వయసు ప్రతిరోజూ కరిగిపోతోంది కానీ నీతో చేరి ఉత్సాహం రెట్టింపు అవుతోంది....

what is so special about you?
I am shedding age day by day but adding joy every second with you

क्या आप जानते हैं कि आपको क्या खास बनाता है?
ढलती जा रही है उम्र मेरी हर दिन पर तुमसे दुगुना हो रहा है मेरा उत्साह...

💜

దేనికోసం నీ ప్రయత్నం

నాకు వారధి వేసి,
కానీ నీ లోకం చుట్టూ గోడను కట్టి,
దేనికోసం నీ ప్రయత్నం...

you paved a bridge for me to cross,
but you built a wall around your world,
What are you trying for?

तुमने मुझे पार करने के लिए एक पुल बनाया,
लेकिन आपने अपनी दुनिया के चारों ओर एक दीवार बनाई,
आप किस लिए प्रयास कर रहे हैं?

💔

మనసు తల్లడిల్లుతోంది

రాతిరంతా వెన్నల ఉంది,
చూపులన్నీ తనపై ఉంది,
దాచుకున్న కోరికలన్నీ,
పక్షి లాగా ఎగురుతూ ఉంది,
నింగి రమంటోంది,
నేల వదలనంటోంది,
అందలేక అలసిపోతూ మనసు తల్లడిల్లుతోంది...

moonlight is there all the night,
my eyes are on her,
all the hidden desires are flying like a bird,
not being able to reach the sky or come down,
heart is struggling a lot..

चाँदनी रात भर रहती है,
मेरी नजर उस पर है,
सब छुपी ख्वाहिशें पंछी की तरह उड़ रही हैं,
आकाश तक पहुँचने या नीचे आने में सक्षम नहीं होना,
दिल बहुत जद्दोजहद कर रहा है..

💜

మేఘాల నుంచి చూస్తే

మేఘాల నుంచి చూస్తే ఈ ప్రపంచం ఎలా ఉంటుందో నాకు ముందే తెలుసు ఎందుకంటే ఎప్పుడు నిన్ను చూసేందుకు నా గుండెను చూస్తుంటాను...

I know what this world looks like when it is seen from the clouds as I always look down to my heart to see you...

💜

నీలా ప్రేమించలేరు

చినుకులు కురిపించే మేఘాన్ని గుర్తు పట్టలేము ఎందుకంటే ప్రతి మేఘం కురిపించే చినుకులకు అంత బేధం ఉండదు,
కానీ ఎందరు ప్రేమించినా నీ మనసును గుర్తుపట్టచ్చు ఎందుకంటే నీలా ఎవ్వరు ప్రేమించలేరు...

It is not possible to identify the drizzling cloud as the drops are same from every cloud,
But it's easy to identify your heart among all the hearts as no one can love like you...


बूंदा बांदी की पहचान करना संभव नहीं है क्योंकि बूंदे हर बादल से एक जैसी होती हैं,
लेकिन सभी दिलों के बीच अपने दिल की पहचान करना आसान है क्योंकि आप जैसा प्यार कोई नहीं कर सकता...

💜

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...