ఎన్నాలకైనా వస్తుందా జాబిలీ ఉదయించే కాలమౌతోంది వదన్నా కూడా పరిచింది చీకటి తను రాకుండా ఎక్కడో దాగిపోయింది మాటిచ్చి మల్లెలు కూడా విరబూయనన్నవి మంచు పాడే మత్తు పాట ఆపనన్నది ఎటెళ్ళ లేక నేలనున్న కళ్ళు మూసుకుంటూ నిన్ను చూస్తున్న నువ్ వస్తావని కాదు మనసిస్తావని కాదు నీకై నేను కాస్తైనా తపించాలని ఆ జ్ఞాపకాలను పదిలపరచాలని .. |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
నీకై తపించాలని
Subscribe to:
Post Comments (Atom)
silent sorrow
சுடர் இல்லா எரிபொருள் போல, உன் சந்திப்பு இல்லா என் எண்ணங்கள்— தீப்பற்றாத வெடிப்பாய், மௌன வலியாய் உள்ளத்தில் தேங்குகின்றன. Like fuel that nev...

2 comments:
ఓ కల్యాణ్ గారు, చాలా రోజులకి మీ పోస్ట్,...రాస్తుండండి అప్పడప్పుడన్నా...బాగుంది మీ కవిత.
చెట్టు గారు :) కచ్చితంగా పెడతాను మీ విమర్శకు ప్రోత్సాహానికి సంతోషం... :)
Post a Comment