నా మనసులో ప్రతి రోజు జన్మిస్తు... పుట్టిన రోజు జేరుపుకున్టునావు... ఈరోజులో ఏముంది ప్రత్యేకం ? న కనులలో మేదిలినపుడల్లా తీపి అందిస్తునావు... ఈ రోజులో ఏముంది తియదనం ? నాకు అమ్మగా జన్మనివ్వకపోయిన ... నాలో సుగుణాలను జేన్మించేల చేసావు ... నీ స్నేహానికి కారణమైన ఈరోజు ... మరువలేను మరచినా నిన్ను మరువను... |