బోసి మెడలో హారాలు లేకున్నా మంచి మాటల గొంతుంటే చాలు,మువ్వలు తెలియని పాదాలైనా తోడొచ్చే గుణముంటే చాలు,రతనాల గాజులు లేని చేతులైనా ప్రేమను చూపే స్పర్శ చాలు,కాటుక లేని కనులైన వాటికీ సైగ చేసే తెలివుంటే చాలు....
Post a Comment
కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️
No comments:
Post a Comment