అందమైన నువ్వు


ఉదయపు వెచ్చదనంతో, 
రాతిరి చల్లిన మత్తుతో, మంచంపై విరిసిన పువ్వు, 
నా కనులముందు అందమైన నువ్వు...

Made from the morning warmth, seasoned with the night's essence, a raising flower on the bed, a beautiful girl in my heart...

कोमल धूप से विकसित, रात के सार से सुगंधित, बिस्तर पर खिलता हुआ फूल, मेरे दिल में एक भूल... 

💞

No comments:

కల్చేస్తా ఆ రహస్యాన్ని

ఉన్న అందాన్నంతా మేళవించి నిన్ను చేసిన రహస్యం నాకు తెలిస్తే, ఆ రహస్యం ఎవరికీ దొరక్కుండా కాల్చేస్తాను, నువ్వు తప్ప ఇంకెవరికీ అంత అందం రాకుండా ...