పిచ్చి ప్రేమ


మసి పూసి ఆకాశాన్ని నల్లగా చేశా,దానిపై పాల చుక్కలు చల్లి తారకలను రప్పించేసా, ఎంత త్వరగా చీకటి పడితే అంత త్వరగా వస్తావని! అయినా ఓ వెన్నెల నన్ను పిచ్చోడిని అనుకోకు, నీ ప్రేమలో పడ్డ నాకు ఏది పిచ్చిగా అనిపించట్లేదు...

I took some ash and blackened the sky, sprinkled drops of milk on it, and created the stars. The sooner it gets dark, I wished, the sooner you will come. But don't think I'm mad, oh moon; being crazy is normal after falling in love with you...

💞

No comments:

కలలకు మరుజన్మ ఉంటే చాలు

నీతో మరుజన్మ అక్కర్లేదు,  నీతో ఉన్నట్టు కన్న కలకు ప్రతి రేయిన మరుజన్మ ఉంటే చాలు... I don't want to be reborn with you, but it's suff...