ఏమి చేసి పెట్టిందో చీకటమ్మ జాబిలికి

ఏమి చేసి పెట్టిందో చీకటమ్మ జాబిలికి ఎంతందం ఎంతందం,
కాలిబాట పట్టిందో వెన్నెలమ్మ రేపటికి ఏంచందం ఏంచందం,
నడుమే ఊగకుండా నడక నేర్చింది,
కదిలే జాడ కూడా తెలియకుండ పోతోంది,
తెరిచిన కనులలోనే కలలా పూసిందంటే, కనులు మూస్తే మరి ఆ రెప్ప వెనుక కథలో ఏమౌతుంది...

What did the night feed the moon, that it grew so beautifully? It seems like it has already started its journey to tomorrow. What a lovely sight to watch. It learned how to walk without a waver in its hip. Even if you watch closely the movement is not imperceptible. With this, dreams are blooming in wide-awake eyes. What might occur in the dreams that unfurl behind closed lids?

💜💜

No comments:

నీ వ్యసనంలో

నా చూపులు వ్యసనానికి గురి కావనే నమ్మకంతో నీ కనులు చూసాను, చెలి ఒప్పుకోలేక ఒప్పుకుంటున్నా నీ కనుల వ్యసనానికి గురయ్యాను.. I dared to look into...