హోరు గాలిలో

హోరు గాలిలో అర చేతిలో పూరేకుకు ఎంత సమయం ఉంటుందో అంతే సమయం నీతో నాకుంది, 
ఉన్నంత సేపు నీతో బంధాన్ని పదిలపరుచుకుంటా, 
వెళ్లిపోయాక గతము చూసుకుంటా...

I have that much time with you as a petal in the open palm when it is windy,
As long as i can stay, I will strengthen the bond with you,
After leaving I will meet you from the past...

💜

నాలో నువ్వే

నీలో మునిగి తేలిపోతుంటే సంద్రమే చిన్నదైపోతు ఉందే,
నాలో ఉదయం నీ నవ్వు అయితే సంద్యే లేని రోజు అవుతుందే.

even the ocean appearing small when I drowned in you,
if your smile is the sunrise in me then my day will never end..

💜
పత్తి కొమ్మకు పూచిన రోజా నువ్వు,
నిన్ను అందుకోవడం చాలా సులువు కానీ,
నిన్ను అందుకునే వాడిని నువ్వే కనుగొంటే తప్ప నిన్ను కనిపెట్టడం దాదాపు అసాధ్యమే...

You are the only rose that flowerished in the cotton stem,
Anyone can hold you without fear,
But finding you is almost impossible unless you find the one who can hold you..

💜

చినుకుల చిల్లర

నిన్ను వదులుకోనని తెలియక,
వెర్రి మేఘాలు ఇంకా నీ కోసం తహతహలాడుతున్నాయి,
 చినుకుల చిల్లరతో నిన్ను కొనాలని ప్రయత్నిస్తున్నాయి...

Not knowing that I won't leave you, 
silly clouds are still longing for you and trying to offer me the rain drops for you...

यह जाने बिना कि मैं तुम्हें नहीं छोड़ूंगा,
मूर्ख बादल अभी भी तुम्हारे लिए तरस रहे हैं और मुझे तुम्हारे लिए बारिश की बूंदों की पेशकश करने की कोशिश कर रहे हैं ...

💜

తడవదు హృదయం

వర్షంలో తడవదు హృదయం,
అందుకే చేశా నీతో స్నేహం...

💜

సంధ్యారాగంలో విహంగమై

నీతో జతకలిసి సంధ్యారాగంలో విహంగమై ఎగరాలి..

Together with you I want to fly in the tune of twilight...

Heart talk lip talk

Heart talk is different from the lip talk,
Hear the lip but understand the heart...

💜

రెండు రాత్రులు

ఈ ప్రపంచంలో రెండు రాత్రులు ఉన్నాయి, ఒకటి కాంతి సన్నగిల్లినపుడు, మరొకటి నీ రెప్పలు వాలిపోయినపుడు...

There are two nights in this world, one  when the light falls, one when your eyes falls...

इस दुनिया में दो रातें होती हैं, एक जब रोशनी गिरती है, एक जब आपकी आंखें बंद हो जाती हैं

💜

మొక్క చెట్టు

మొక్కే బలంగ పెరగడానికి ఆరాటపడుతుంది,
చెట్టు ఇవ్వడానికి సిద్ధపడుతుంది...

The plant thrives,
The tree gives....

💜

ఇద్దరు ఒకే చోట ఉండకూడదు

ఇద్దరు ఒకే ప్రపంచంలో ఉండకూడదని ఆ జాబిలిని పైన ఈ జాబిలిని కింద ఉంచాడు...

There is a heavenly rule that no two full moons should stay in the same world so you are here and that is there..

💜

Wish fulfilled

It's amazing if a wish is fulfilled but at the same time you need attention to notice,
heart to feel,
Work towards it,
Otherwise the wish remains a wish forever

💜🏻

Love formulae

love would have been easier to understand with formulas, if Newton had felt a broken heart instead of thinking about the fallen apple

💔

తక్కువ

I counted the sand particles on this earth but it is less than the number of wishes I have for you...

ఈ భూమిపై ఉన్న ఇసుక రేణువుల సంఖ్య నీపై నాకున్న ప్రేమ కంటే తక్కువ...

💜

ఎర

పట్టుకోవాలి అనుకునే వారికి,
ఎర కావాలి,
పడిపోవాలి అనుకునే వారు,
తామే ఎరగా మారడానికి సిద్ధమవుతారు...


those who wants to catch, 
they need bait, 
those who wants to fall,
they make themselves as the bait......

💜

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...