స్నేహానికి ఆలయం..
చూడని ఒక లోకం.. స్నేహానికి ఆలయం.. ఒక మనసులో అది పదిలం... అది నీదే నీదే నా నేస్తం.. చేరువున్న చందమామలా ఒక్కటే నా కనులలో... దూరమైన తారకవైనా నీపై ఆలోచనలు ఎన్నో నాలో... నిదురే లేని చీకటై నన్ను హాయిగా లాలిస్తావే.. ఇంతకు ఆ హాయిని చూడలేదు కాని పిల్ల గాలుల మహిమలు తెలుసు... ఎంతకు నిను మరువనని తెలుసు నన్ను నేను మరచిపోతు... |
Subscribe to:
Posts (Atom)
ఏ నిదురలో దాచాలో
కలలు ఎక్కువయ్యి ఏ నిదురలో దాచాలో తెలియకుంది, కాస్త చోటు ఇస్తావా నాతో నీ నిదురని పంచుకుంటావా... ❤️