నా చెల్లాయి పెళ్లి కాకముందు తనను నా ఒడిలో నిడురపుచ్చుకోన్నటు ఊహించుకొని రాసినది | పసి పాపలా లాలింపుతో.. చిరునవ్వు లోని చిగురాసతో... నిదురించవమ్మ ఈ అన్న ఒడిలో జోజో జోజో.... నీ ప్రేమ కోసమే జీవితము... అత్తినితివరకే ఆనందము... ఉన్నంత వరకు ఈ అన్న ఒడిలో జోజో జోజో... చిగురాకు చేసిన అలజడికి... బయమెందుకమ్మ నా చిట్టి... కనురెప్ప బరువును మోసే ఈ అన్న ఉండగా...జోజో జోజో... కన్నీరు తీరని... కస్టాలు చేరని.. నా చూపులన్నీ నీ నిదురపైనే... నా మాటలన్నీ ఈ గడియవరకే... ఆ పొద్దు నిన్ను తీసుకేల్లునే అత్తవారి ఇంటికి... నా మాటలన్నీ వదలకు నీ నిదురలోని కలలకు జోజో జోజో.... తీసుకో మరిచిపోకు జ్ఞ్యాపకాలను... నను వదులుకో నీ వేలినడుగు నీ సరిజోడును.. అంత ఈ చీకటి తరువాతే,,, అంతవరకు ఈ అన్న ఉండగా జోజో జోజో... |
చెల్లాయికి జోల పాట..
Subscribe to:
Posts (Atom)
Paint
When I paint the walls of my future, I would use the colors of your memories. Each brushstroke would be made from the strands of our shared ...