ఎంత చేరువో

నేను నీకు ఎంత చేరువో నీ నిశబ్దంలోని రాగాన్ని వింటుంటే తెలిసింది...

I got to know how close I am while listening to the rhythm of your silence...

💜

జాబిలి బదులుగా

చెరిపేసి గీయనా ఆకాశాన్ని,
జాబిలి బదులుగా నిను ఉంచి,
మాయ చేయనా ఈ లోకాన్ని..

I am erasing the sky and drawing it again,
So let me fool this world 
by replacing the moon with you...

💜

none can paint you as the god did

all the old canvases are regretting for not having your painting on them,
And all the new canvases are excited but they don't know that none can paint you as the god did...

💜

అందాన్ని వెదజల్లుతావు

మగువలు అందాన్ని కలిగి ఉంటారు,
కానీ నువ్వు అందాన్ని వెదజల్లుతావు..

Others possess beauty,
But you emit beauty...

दूसरों के पास सुंदरता है,
लेकिन तुम सुंदरता बिखेरते हो ...

💜

నీ రూపం ఒక రహస్యం

விடிந்ததும் உன் முகம், 
விடை இல்லாத மறைமுகம் ..

ప్రతి ఉదయం నీ రూపం,
అంతులేని రహస్యం..

Every sunrise I can't see you and I know It's an unanswered question..

💜

గర్వాన్ని ముంచేయి

గర్వించే యుద్ధనౌక కూడా నీటిపై తేలాలంటే కొంతమేర మునిగిపోవాలి.
నీ ప్రేమలో తేలియాడేందుకు నీ హృదయంలో నా అహంకారాన్ని కొంత ముంచేయడం చాలా సాధారణం...

Even a proud battleship must sink a little to stay afloat.
It is normal to drown some of my pride in your heart to float in your love…

यहां तक ​​कि एक गर्वित युद्धपोत को भी तैरते रहने के लिए थोड़ा डूबना चाहिए।
आपके प्यार में तैरने के लिए आपके दिल में मेरे कुछ गर्व को डुबाना सामान्य है …

💜

ఆ సూర్యుడెంత

నీ చూపుల వేడిని తట్టుకున్న నేను సూర్యుడిని తాకలేనా?

Having endured the heat of your fiery looks, can I not touch the sun?

💜

చేరుకోలేని ముత్యం అందుకుంటే స్వర్గం

రగులుతున్న అగ్నిపర్వతం లో దాగిన ముత్యం నువ్వు,
నిన్ను కనుగొనడం అసాధ్యం,
కనుగొన్నా అందుకోవడం అసాధ్యం,
అందుకుంటే ఆ అగ్నిపర్వతమే అవుతుంది స్వర్గం..

you are a hidden gem in the ever erupting volcano,
it is almost impossible to find,
even if found, impossible to grab,
when someone managed to grab, the volcano can turn into a paradise...

అమ్మలు

పేగు తెంచి జన్మనిచ్చింది ఒక అమ్మ,
పుట్టాక తన పేగుతో నన్ను కాచుకుంది ఒక అమ్మ,
నా తెలివికి ఆయువు పోస్తూ విధ్యనేర్పింది ఒక అమ్మ,
ఒక్క పుట్టుకలోనే ఇందరు అమ్మలని పొందిన నేను,
మరిన్ని జన్మలను దాటేసానో ఏమో...

💜

ఎక్కడ వెతికినా దొరకదు

నీలాంటి అమ్మాయి ఈ విశ్వంలో ఎక్కడ వెతికినా దొరకదు, మకు అంతరిక్షయానం తెలుసు, గ్రహాలను కనుగొనడం తెలుసు, నక్షత్రాలను చూడటం తెలుసు, కృష్ణబిలాన్ని చిత్రించడం తెలుసు, విశ్వం యొక్క హద్దులను ఊహించడం తెలుసు, కానీ స్వర్గానికి దారి తెలియదు దేవతలను కనుగొనడం తెలియదు, ఎవరైనా అలా చేస్తే తప్ప నీలాంటి అందగత్తె దొరకదు..

It's difficult to find someone like you in any corner of the cosmos, We learnt how to reach space, find the planets,look into stars, snap the blackholes, predict the limits of this universe, but no one knows how to go to heaven and find an angel, unless one does that a copy of you can't be found...

💜

ఆ నల్లని కళ్ళకంటే లోతుగా ఎమ్మున్నది

What is more deeper than those black eyes?,
After looking at them I started dreaming with my heart as my eyes are busy at remembering her eyes...

ఆ నల్లని కళ్ళకంటే లోతుగా ఎమ్మున్నది,
వాటిని చూశాక హృదయంతో కలలు కనడం మొదలుపెట్టాను ఎందుకంటే నా కళ్ళు ఆమె కనులలో లీనమైపోయింది...

💜

నువ్వు ఉన్నది నిజం

అమావాస్యలో కూడా నేను ఆకాశం వైపు చూస్తూనే ఉంటాను,  
నువ్వు కనిపించవని నాకు తెలుసు, కానీ రాత్రి వెనుక నువ్వు ఉన్నది వాస్తవం...

I keep looking at the sky even on the no moon day,
I know I cannot see you,
but you are a fact behind the night..

अमावस्या में भी मैं आकाश को देखता रहता हूँ, मुझे पता है कि तुम अदृश्य हो, लेकिन रात के पीछे तुम सच हो ...

💜

నీ వ్యక్తిత్వమే సుగంధం

నీ వ్యక్తిత్వాన్ని సుగంధంలా మార్చుకొని, నన్ను అద్దుకోని...

let me turn your personality into perfume and enjoy the fragrance...

💜

నక్షత్రాల సంఖ్య కూడా తక్కువే

Even the count of stars is less compared with the number of times I look at you 

जितनी बार मैं आपको देखता हूं, उसकी तुलना में सितारों की गिनती भी कम है

నేను నిన్ను ఎన్నిసార్లు చూస్తున్నానో దానితో పోల్చితే నక్షత్రాల సంఖ్య కూడా తక్కువే

💜

సంద్రాన్ని తాకే మొదటి చుక్క

సంద్రాన్ని తాకే నది ప్రవాహంలో ఏ చుక్క మొదట సంద్రాన్ని తాకిందో చెప్పడం సాధ్యమైతే, నీ ప్రేమను పొందే మార్గం దొరకడం కూడా సులువే... If it were po...