కూతురు

నాలో ఉన్న ఒక అణువులోని తనువు నువ్వు,
ఆ తనువులో పొదిగిన భావతరుని నివ్వు..

No comments:

గర్వం లేని అందం

తన కొప్పులో ఎన్ని అందమైన పూలు ఉన్నా కొమ్మకు గర్వం ఉండదు, ఎంతో అందం నిన్ను కప్పినా నువ్వు చాలా సరళంగా ఉంటావు... कितने भी खूबसूरत फूल हों उसके...