ఆరంభం

కొన్నిసార్లు రక్తం కారుతున్నప్పుడు అది బాధ కాదు, ఆరంభం

💜
Sometimes when the blood oozes out it's not suffering, rather a beginning

💜

No comments:

గర్వం లేని అందం

తన కొప్పులో ఎన్ని అందమైన పూలు ఉన్నా కొమ్మకు గర్వం ఉండదు, ఎంతో అందం నిన్ను కప్పినా నువ్వు చాలా సరళంగా ఉంటావు... कितने भी खूबसूरत फूल हों उसके...