పున్నమిని నింగిలో నాటితే పరిమళించిన పువ్వే నువ్వు

పున్నమిని నింగిలో నాటితే పరిమళించిన పువ్వే నువ్వు 

तुम आकाश में बीजित चंद्रमा के प्रकाश के फूल हो

You are the flower of the moon's light seeded in the sky 

💜 

No comments:

రక్తమా లేక ప్రేమనా

రక్తం నిండిన నా హృదయంలో నిన్ను ఉంచి నీ ప్రేమకు మరక అంటించలేను, అందుకే మరో హృదయం కావాలని దేవుడిని కోరాను, కుదరదంటూ, రక్తమా లేక నీ ప్రేమనా అని...