బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
అరె వహ్ ఈ యానిమేషన్లో హరిదాసు భలేగా ఉన్నాడు! మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!
హరిదాసు మా ఇంటికే నడచి వస్తున్నాడనుకున్నాను. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు..
యానిమేషన్ చాలా బాగుందండి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!
చాలా బాగుందండి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
@రసజ్ఞ గారు హరిదాసును మీ దగ్గరికి పంపిస్తాను సరేనా :) @జ్యోతిర్మయి గారు ఆ మోనిటర్ తలుపు తెరిచిపెట్టండి సరాసరి మీ గుమ్మానికే వచ్చేస్తాడు :) ధన్యవాదాలు @బాస్కర్ గారు చాలా సంతోషం ధన్యవాదాలు :)@పద్మార్పిత గారు ధన్యవాదాలు :) @వీరయ్య గారు మొదటి సారిగా విచ్చేశారు సంతోషం ధన్యవాదాలు :)అందరికి నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు :)
కార్డ్ చాలా బాగుందండి .సంక్రాంతి శుభాకాంక్షలు .
@మాలా కుమార్ గారు ధన్యవాదాలు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు :)
Post a Comment
உன் கைப்பிடியில் எனது கை இணையும் தருணம், மெதுவாய் பனிமூட்டம் சூழ்ந்த மேகங்களில் நுழைவதுபோல் தோன்றுகிறது. நெருங்கும் ஒவ்வொரு துடி...
8 comments:
అరె వహ్ ఈ యానిమేషన్లో హరిదాసు భలేగా ఉన్నాడు! మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!
హరిదాసు మా ఇంటికే నడచి వస్తున్నాడనుకున్నాను. మీక్కూడా సంక్రాంతి శుభాకాంక్షలు..
యానిమేషన్ చాలా బాగుందండి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు!
చాలా బాగుందండి. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
@రసజ్ఞ గారు హరిదాసును మీ దగ్గరికి పంపిస్తాను సరేనా :)
@జ్యోతిర్మయి గారు ఆ మోనిటర్ తలుపు తెరిచిపెట్టండి సరాసరి మీ గుమ్మానికే వచ్చేస్తాడు :) ధన్యవాదాలు
@బాస్కర్ గారు చాలా సంతోషం ధన్యవాదాలు :)
@పద్మార్పిత గారు ధన్యవాదాలు :)
@వీరయ్య గారు మొదటి సారిగా విచ్చేశారు సంతోషం ధన్యవాదాలు :)
అందరికి నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు :)
కార్డ్ చాలా బాగుందండి .
సంక్రాంతి శుభాకాంక్షలు .
@మాలా కుమార్ గారు ధన్యవాదాలు మీకు సంక్రాంతి శుభాకాంక్షలు :)
Post a Comment