వెన్నల వేకువై నను చేరేదెప్పుడో...










ఇంకా ఎంతకాలం ఈ ఉదయానికి

క్షణాలను ఎంచుతున్నా గడిచిపోతోంది

తారల లెక్కలు తీరిపోతోంది

కాని మసక చీకటి మత్తు వదిలేదెప్పుడో

వెన్నల వేకువై నను చేరేదెప్పుడో...


7 comments:

రసజ్ఞ said...

ప్రతీ వేకువ వెన్నెలగా మారుతుంది ప్రతీ వెన్నెలా వేకువగా మారుతుంది. మారుతూనే ఉంటుంది. ఇదొక నిరంతర చక్రం!

జ్యోతిర్మయి said...

తెలిమంచు తెరతీయగానే...రవికిరణం భువిని చేరగానే..
త్వరలోనే..అతిత్వరలోనే..

సుభ/subha said...

చూడండి మాష్టారూ రసగుల్లా గారు ఎంత చక్కని సత్యం చెప్పారో.ఐనా మీకు ఇంకా అర్ధం కావట్లేదు.తెలుసుకోండి మాష్టారూ తెలుసుకోండి..

Kalyan said...

@రసజ్ఞ గారు కాలం ఒక నిరంతర చక్రం అయినా , బంధాలు ఎందుకు అలా కాలేకున్నాయి

@జ్యోతిర్మయి గారు వచ్చేసిందండి మీరు చెప్పినట్టు రవికిరణం సంతోషం మరియు ధన్యవాదాలు :)

@తెలుగు పాటలు గారు ధన్యవాదాలు :)

@సుభ గారు తెలుసుకున్నాను సుభ గారు తెలుసుకున్నాను మీరు నా సందేహాన్ని నివృత్తి చేయండి మరి ;)

Reddy Kirankumar MB said...

This comment has been removed by the author.

Reddy Kirankumar MB said...

yeduru chuse kannulakepudu kshnaalu kudaa Yugaalu laage untaayi...vennela kudaa shunyam laage anpisthundi....kavi gaaru

Kalyan said...

@reddy gaadu

avnaa raaa ainaa aa akaasaaniki spare gaa chandamaama ledhu kaani naakaithe nuv vunnav raa you are second moon ra so parvaaledhu cheekatainaa anni kanipisthaayi :)

earth itself envies you

At every step, your crimson feet shower kisses that even the sand beneath cannot bear… Yet my gaze embraced their weight, blossoming like a ...