ఈ లోకం చూపే మొదటి కళ్ళు అమ్మ , ప్రతి అడుగున తోడుగా నిలిచే స్నేహం అమ్మ , మాటకైనా మొదటి పదం అమ్మ , మనకై ఎపుడు మన మంచిని కోరే అపురూపం అమ్మ , ఒకరికోసం కష్టాన్ని మోసే ప్రతి ప్రాణం అమ్మే , తలచిన వెంటనే మనకోసం తోడొచ్చే వరం అమ్మ, భాష ఏదైనా పిలుపు ఏదైనా, ప్రతి వొక్కరు నేర్చినా చదువు అమ్మ, దేవుడి వద్ద చేసిన తప్పుకు శిక్షే ఉంటుంది కానీ, అమ్మ వద్ద ప్రేమేవుంటుంది ......... |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
అమ్మ
Subscribe to:
Post Comments (Atom)
కరచాలనం
உன் கைப்பிடியில் எனது கை இணையும் தருணம், மெதுவாய் பனிமூட்டம் சூழ்ந்த மேகங்களில் நுழைவதுபோல் தோன்றுகிறது. நெருங்கும் ஒவ்வொரு துடி...
2 comments:
evaru raayagalaru amma anu maatakanna kammani kaavyam....
a devudu chepalekunna voka manchi bidda ga manamu rayachu ammaki o arthamga manamu nilavachu..
Post a Comment