ఎడ తెరిపి లేని వర్షం కదా నీ సొగసు


ఎడ తెరిపి లేని వర్షం కదా నీ సొగసు, చలువ కుండలో సద్ది బువ్వ కదా నీ పలుకు, భాషలో ఉన్న పదాలు చాలునా నిన్ను వర్ణిస్తుంటే, అచ్చుల హల్లుల అమరిక మారదా నిన్ను చూస్తుంటే,వెలుగు బంతులు విసరనా నీ తెలుగు అందాలపై, కవిత కోనేటిలో తడిసిన పడుచు అందాలపై....

🩵

No comments:

ఉండిపోవాలని అనుకున్నాను

నువ్వు నడిచిన దారిలో నీ సువాసనలు ఉన్నంతవరకు ఉండి పోదామని అనుకుంటున్నాను, ఇక్కడే ఉండిపోయాను... I have a wish to stay on the path ...