దిగులు పడకు


నువ్వు ఎదురుంటే, కొట్టే చెయ్యి కూడా పువ్వులా మారిపోదా, దూషించే మాట కూడా మంచులా మారదా, ఎవ్వరికీ అలా చేయడానికి మనసు రాదు, దిగులు పడకు..

Before you, one's striking hand turns into a flower, one's harsh words will turn into ice, none would have the heart to do so, don't worry...

अगर कोई आपके सामने है, तो उसका मारने वाला हाथ फूल में बदल जाएगा, उसके कठोर शब्द बर्फ में बदल जाएंगे, किसी के पास ऐसा करने का दिल नहीं होगा, चिंता न करें......

🩵

No comments:

అద్దం

మనిద్దరం కలవకుండా ఆపుతున్నది అద్దం; లేదంటే నేను దాని ముందుకు నిలబడిన ప్రతిసారి, నువ్వు నా ముందే ఉంటావు... The only thing stopping us from me...