పత్తి సుత్తి



నీ మనసుపై నా ప్రేమ మేకు కొట్టాలంటే, పత్తితో చేసిన సుత్తి కావాలేమో, ఓ సుందరి ఇంత కోమలంగా ఉంటే నా ప్రేమను ఎలా నీపై నులిపేది...

If I wanted to hammer my love into your heart, I'd need a hammer made of cotton, perhaps. Dear beautiful, you are so delicate, how could I gently apply my love to you?

अगर मैं अपने प्यार को आपके दिल में ठोकना चाहूं तो, शायद मुझे कपास से बना एक हथौड़ा चाहिए। प्रिय सुंदर, आप बहुत नाजुक हैं, मैं अपने प्यार को आप पर कैसे धीरे से लगा सकता हूँ?

🩵

No comments:

భ్రమ

అంతరిక్షంలోనే జాబిలి ఉందని భ్రమపడి శాస్త్రవేత్తలు నింగి వైపే చూస్తున్నారు, లేనట్లయితే నిన్ను చూసి భూలోకంలోని జాబిలిని కనుగొనేవారు.. Scientis...