చాలవా నిన్ను చూడటానికి

నీ ఊపిరి శబ్దం, 
పెదవులపై చిరునవ్వు, 
చాలవా నిన్ను చూడటానికి...

The sound of your breath, 
the smile on your lips, 
are enough to see you...

तेरी साँसों की आवाज़, 
तेरे होठों पर मुस्कान, 
तुझे देखने के लिए काफी है...

💜

No comments:

రక్తమా లేక ప్రేమనా

రక్తం నిండిన నా హృదయంలో నిన్ను ఉంచి నీ ప్రేమకు మరక అంటించలేను, అందుకే మరో హృదయం కావాలని దేవుడిని కోరాను, కుదరదంటూ, రక్తమా లేక నీ ప్రేమనా అని...