నిశబ్ధమైన ప్రేమే కదా

పెను గాలిలో కొట్టుకుపోయే ఈక చెంతకొచ్చి దోసిల్లలో వాలి మాటలేకుండా సవ్వడి చేయకుండా పలకరిస్తే అది నిశబ్ధమైన ప్రేమే కదా....

How lovely it is when a feather flying in it's way in the strong wind come back to you gathering all its strength. Neither it can speak nor express. Falls in your hand and pacifies you. I call it a silent love..

💜

No comments:

అద్దం

మనిద్దరం కలవకుండా ఆపుతున్నది అద్దం; లేదంటే నేను దాని ముందుకు నిలబడిన ప్రతిసారి, నువ్వు నా ముందే ఉంటావు... The only thing stopping us from me...