లోకం తీరు

గాలిలేని గదిలో,
ఎవరైనా కోరికల గురించి మాట్లాడతారా,
గాఢ నిద్రలో,
ఎవరైనా సుఖం గురించి కలలు కంటారా,
నిద్ర లేవగానే మనసు మళ్లీ సుఖం వైపు మళ్లుతుంది.
గది నుండి బయట పడితే, కోరికలు మళ్లీ గుర్తుకు వస్తాయి,
అవసరాలే సంకెళ్లు తీరిపోతే అవి చెప్పు కింద పూలు...

In an airless room,
Does anyone think about desires,
in deep sleep,
Does anyone dream of happiness,
When you wake up, the mind thinks about happiness again.
Once out of the room, desires will occupy the mind again,
needs are the shackles,
once fulfilled they are flowers under the boots...
💔

No comments:

earth itself envies you

At every step, your crimson feet shower kisses that even the sand beneath cannot bear… Yet my gaze embraced their weight, blossoming like a ...