వేకువ కన్నా వెన్నెల కన్నా

వేకువ వెన్నెలతో గుస గుస లాడింది, 
తనకంటే వెలిగిపోతున్న ఒకరిని చూసానని, వెన్నెల కూడా వేకువతో చెప్పిందట, 
తనకంటే చల్లగా ఒకరిని చూసానని, 
ఇద్దరు ఎవరా అనుకుంటే, 
నువ్వేనని తెలిసింది, 
వేకువకన్నా వెలుగుతో వెన్నెల కన్నా చల్లగా ఎవరు ఉండగలరు నువ్వు తప్ప...

The dawn whispered to the moon that she saw someone brighter than her, 
the moon also told the dawn that she saw someone cooler than her, 
and they got to know that it was you, who else could be brighter than the dawn and cooler than the moon except you...

💜

No comments:

earth itself envies you

At every step, your crimson feet shower kisses that even the sand beneath cannot bear… Yet my gaze embraced their weight, blossoming like a ...