ప్రాణమంతా తపించే తరుణమదే









కనులారా దూరమౌతుంటే కనిపించని మనసులో ఏదో అలజడి ,

మాటేమో మౌనమౌతుంటే మాటునున్న ప్రేమకు సెలవని ,

ప్రాణమంతా తపించే తరుణమదే ,

చావు కూడా తియ్యగనిపించే దృశ్యమదే .....

2 comments:

Karthik said...

Kalyan chaalaa baagundi.simply superb :-):-)

Kalyan said...

Reddy gaaru chala santhosham :) dhanyavadhalu - modati saari blog ki vachinattunnaru swagatham

ఆ రంగులతో నిన్ను గీసింది

హరివిల్లు తన రంగులను దానమిచ్చి బొమ్మ గీయమని కవితను కోరుకుంటే, కవితకు భావం కలిగి ఆ రంగులతో నిన్ను గీసింది... When the rainbow generously dona...