పుట్టిన రోజు 'సుభా'కాంక్షలు రసజ్ఞా









వేకువలో ఒక కిరణం ,

నింగి దిగిన మేఘం ,

అందరి సేవకై సాగుతుండగా ,



కరిగిపోదు జ్ఞాపకం ,

వాడిపోదు స్నేహం,

మా మదిలో ప్రతిబింబమై నువ్వు కనిపిస్తుండగా ,



ప్రతి క్షణం నీ ఆలోచనకు నువ్వు జన్మనిస్తుంటే ,

ఈ క్షణం నీకై వేచి ఉంది ,

నీ పుట్టినరోజుకు శుభాకాంక్షలు అందజేస్తోంది ...


3 comments:

సుభ/subha said...

జన్మదిన శుభాకాంక్షలు రసజ్ఞా!

Unknown said...

చక్కని స్నేహ భావం ఒదిగిన మీ కవిత.
రసజ్ఞ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు!

జయ said...

జన్మదిన శుభాభినందనలు రసజ్ఞ గారు.

print with my eyes

என் இதயத்தில் பதிந்து வைத்ததை, என் கண்கள் காகிதத்தில் அச்சிடும் வல்லமை கொண்டிருந்தால், உன் படத்தை அச்சிட்டு ரசித்திருப்பேன். If ...