ఏ పేరు లేనిదీ ఎల్లప్పుడు నిలిచుండేది ..









ఏ బంధం పెట్టుకుంది శ్వాస నా ప్రాణంతో నేన్నెప్పుడు అడగలేదు

ఏ నమ్మకం పెట్టుకుంది నిదుర నా కనులపై నేనెన్నడు ఆలోచించలేదు

ఎటువంటి ప్రశ్నలేక అల్లుకునే బంధాల్లో నీవు ఒకటి

అది ఏ పేరు లేనిదీ ఎల్లప్పుడు నిలిచుండేది .....


4 comments:

భాస్కర్ కె said...

బాగుంది, రాస్తూ ఉండండి,.

జలతారు వెన్నెల said...

Nice kalyan garu!

జ్యోతిర్మయి said...

అవినాభావసంబంధమన్నమాట. కొత్తగా చెప్పారు కళ్యాణ్. బావుంది.

Kalyan said...

@ట్రీ గారు ధన్యవాదాలు :)
@వెన్నల గారు చాలా రోజులకొచ్చిన విమర్శతో వెన్నల కురిపించారు సంతోషం :)
@జ్యోతిర్మయి గారు హహహ :) ఏదో చెప్పేశారు నాకైతే తెలియదు అందుకే చెప్పలేకపోతున్న అని చెప్పాను అందులోనూ

దూరంగా ఉన్నా పుడుతుంది

మనం ఒకరికొకరు దూరంగా ఉన్నప్పుడు కష్టాలు పుట్టాయి, అందుకే చేరువగా ఉంటేనే కాదు ఇద్దరు దూరంగా ఉన్నా కూడా ఏదో ఒకటి పుట్టవచ్చని నేను గ్రహించాను....