మా స్నేహ లోగిలిలో నీవే ముద్దు ..





వదిలిపోయే నల్లని మేఘాలు దాగకే చందమామ...

కొత్త లోకం కాదిది వింత లోకం అసలే కాదిది..

నేల నిన్ను చేరదు నీవు నేల నంటవు...

భయపడకు ఇటు చూడు నీతోడు మేమందరు...

తారలమై నీ చుట్టు మా స్నేహ లోగిలిలో నీవే ముద్దు .. 

No comments:

దేవుడు చేసాడా మనిషి చేసాడా

నువ్వు దేవుడు చేసిన అందమా లేక మనిషి చేసిన అందమా? ఏదీ కాదు అని  నా నమ్మకం. నిన్ను నువ్వు మలుచుకున్న అందానివి, నీకు ఎవ్వరూ సరితూగలేని చందానివి...