నింగికి ఒక జాబిలి నేలపై నువ్వు నా జాబిలి

నింగికి ఒక జాబిలిలా, నేలపై నాకు నువ్వే జాబిలి, నెలవంక నుంచి పున్నమి దాకా తనని ఇష్టపడినపుడు, మౌనం నుంచి మోహం దాకా నిన్ను ఎందుకు ప్రేమించను?

Like the moon in the sky, you were sent to be my moon on earth. I’ve loved the moon from crescent to full—so why wouldn’t I love you from silence to storm?

जैसे आसमान में चाँद होता है,
वैसे ही तुम मेरे लिए धरती पर चाँद बनकर आए।
अर्धचंद्र से लेकर पूर्णिमा तक मैंने चाँद को चाहा है,
तो फिर चुप्पी से तूफ़ान तक तुम्हें क्यों न चाहूँ?

🫰🏻

No comments:

ఉండిపోవాలని అనుకున్నాను

నువ్వు నడిచిన దారిలో నీ సువాసనలు ఉన్నంతవరకు ఉండి పోదామని అనుకుంటున్నాను, ఇక్కడే ఉండిపోయాను... I have a wish to stay on the path ...