నీ ప్రేమ నేను పొందాను

నీ కడలి హృదయంలో ఒదిగిపోయిన చినుకు నేను, నన్ను ఎవ్వరు కనుగొనలేరు, నీ నుంచి ఎంత తోడినా నేను కనిపించను సరికదా మరో కడలి ఉద్భవిస్తుంది, నేను వేరుచేయబడను, కనిపించను, నీలో శాశ్వతంగా ఉండిపోతాను, అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పడం కన్నా నీ ప్రేమ నేను పొందాను అని చెప్పుకోవడంలో నాకు మహదానందం...

I am a raindrop lost in your oceanic heart. No one can find me in you. No matter how much they draw from you to search for me, they fail miserably—only forming another ocean. I am inseparable, invisible, yet forever within you. That’s why I feel happier saying "I am loved by you" rather than simply saying "I love you."

🩵

No comments:

intense

The rays of the sun are so gentle that one can hardly feel them when they fall, yet when they shine brightly, their heat becomes...