మంచు మనసు



పొగమంచు మనసే నీది, నన్ను ఆపనంది కానీ నా చూపులను ఆపుతోంది, వేసే అడుగు లోయలోనో, నేలపైనో, తెలియక మనసు తికమక పడుతోంది...

You heart is like fog, it does not stop me, but it blurs the vision.
Uncertainty at every step, whether in the valley or on the ground, the heart is confused...

तेरा दिल कोहरे की तरह है, मुझे रोकता तो नहीं, लेकिन नज़र को धुंधला कर देता है। हर क़दम पर अनिश्चितता, चाहे घाटी में हो या ज़मीन पर, दिल भ्रमित है।

🩵

No comments:

తీరని ఆకలి

నేతి రుచి చూసిన కొలిమికి ఇంకా ఆకలి ఎక్కువ అయినట్టు, ఎన్ని వెన్నల రాత్రులు వచ్చిన్నా చీకటికి కోరిక తీరనట్టు, నీ ప్రేమ రుచి చూసిన నా మనసుకు కో...