ఇకపై కాలు జారదు


గతంలో నా మనసు మంచు పలకపై కాలల్లా అస్థిరంగా ఉండేది,
నిన్ను చూడగానే ఆకాశమే తన గమ్యమైంది,
భూమి తాకని పక్షిలా నీతో ఎగురుతోంది,
ఇక నేల మీద కాలు జారే కథ అంతమైంది....

My heart used to slip like the feet on the frozen ground,
But after seeing you, it flew up to the sky.
No ground can stop it now,
Because its feet don't touch the ground anymore, it's with you...

मेरा दिल जमी हुई धरती पर फिसलता था जैसे पैर,
पर तुझे देखते ही वो आसमान की ओर उड़ गया।
अब कोई धरती उसे रोक नहीं सकती,
क्योंकि उसके पैर अब धरती को छूते नहीं, वो तेरे साथ है...

🩵


No comments:

నీ మనసును కరిగించలేకున్నాను

నా ప్రేమ లేఖలు వినిపించి సముద్రాన్ని కూడా తియ్యగా మార్చగలనేమో కానీ నీ మనసును కరిగించలేకున్నాను.... My love letters, it seems, could make the...