ఓ నివాసిని నువ్వే మా సుహాసిని


గోరింట తిన్నదేమో మీ అమ్మ ,
పుట్టగానే పండించావు మా హృదయాలు,
విరజాజులు తేనెలో నిన్ను అద్దాడేమో ఆ బ్రహ్మ,
నీ నవ్వులే పూలకు పాఠాలు, 
తమ ఉద్యోగానికి భంగం అని నిన్ను భూమికి పంపేశాయేమో ఆ నింగి తారకలు,
ఓ నివాసిని నువ్వే మా సుహాసిని....

❣️

No comments:

అద్దం

మనిద్దరం కలవకుండా ఆపుతున్నది అద్దం; లేదంటే నేను దాని ముందుకు నిలబడిన ప్రతిసారి, నువ్వు నా ముందే ఉంటావు... The only thing stopping us from me...