నా ప్రాణమే నీవైనావు









వాడిన పూలనే బ్రతికించే చిరు గాలి నన్ను తాకినా ప్రేమ చిగురించలేదు

చంద్రుడే కోరుకునే చిరుజల్లులు నన్ను తదిపినా ప్రేమ కలుగలేదు

నీవెవరో ఎక్కడనుంచి వచ్చావో నా మనసును తాకావు

తాకినంతలో ప్రేమ కలుగలేదు కాని నా ప్రాణమే నీవైనావు

నీవంటి ప్రేమ స్వరూపాలు ఉంటే చెప్పు కొన్ని వేల హృదయాలను కాపాడుతాను

వారికి నిజమైన ప్రేమనందిస్తాను .........




2 comments:

Padmarpita said...

baagundi.

Kalyan said...

ధన్యవాదాలు పద్మర్పిత గారు :) చాలా రోజులకి కనిపించారు ఎలా ఉన్నారు ?

కరచాలనం

உன் கைப்பிடியில் எனது கை இணையும் தருணம், மெதுவாய் பனிமூட்டம் சூழ்ந்த மேகங்களில் நுழைவதுபோல் தோன்றுகிறது. நெருங்கும் ஒவ்வொரு துடி...