గుడ్ ఫ్రైడే








సిలువ పొందిన ఏసువు కష్టాలు తీరుస్తాడు

కరుణామయుడి రూపము మన తోడే ఎల్లపుడు

మనసారా కొలిస్తే ఒక వెలుగై వస్తాడు

ప్రార్ధించి చూడు పాపాలను తొలగిస్తాడు

తానై కదలివస్తాడు వరములు అందిస్తాడు

ఏ బేధము లేని ఆత్మబంధువు .....



4 comments:

ఎందుకో ? ఏమో ! said...

Hi Mr.Kalyan Please check the following link

http://endukoemo.blogspot.in/2012/05/2.html

I just taken these lines from here,

which are inspired me to share my past experience with a post

thanks

a Lot

:)

Jai Jesus

Anonymous said...

Chala bagundi Sir ;)
Meeru Christian aa ??

Kalyan said...

@ఎందుకో ఏమో గారు చాలా సంతోషం మీ అనుభవాన్ని పంచుకునందుకు ... పైగా నా పోస్ట్ మీకు గత జ్ఞాపకాన్ని గుర్తు చేసినందుకు.... ఒకసారి నాకు ఓ అనుభవం ఎదురైందండి.. దాని పట్టి నేను ఒకటి చెప్పాలనుకున్న నమ్మకానికి మతం కులం అంటూ బేధం లేదు ... మంచి చేసే ఏ మతమైనా సమ్మతమే ... మరొక్కసారి మీకు నా అభివాధనలు :)

Kalyan said...

@anonymous గారు ధన్యవాదాలు :) చాలా సంతోషం .. నేను క్రైస్తవుడిని కానండి కాని అన్ని మత గ్రంధాలను చదువుతుంటాను వాటిలో మంచిని గ్రహిస్తుంటాను... మనిషిగా నేను సాటి మనిషిని నమ్ముతాను కానీ మతాన్ని కాదు... ఏ పండగైనా జరుపుకుంటాను... చివరికి సంతోషమే మనకు కావలసింది కాని మతం పేరుతో ఉన్న సంకెళ్ళు కావు... మీరు అడిగిన దానికి ఇంత చెపట్లేదు...ఎందుకో చెప్పాలనిపించింది...ఆత్మను నమ్మిన వారికి సర్వత్రా వెలుగే కనపడుతుంది ఏ రూపమైన ఒకలాగే తోస్తుంది...అందుకే ఆ యేసువు ని తలుచుకుంటూ వ్రాసాను... :)

तुम हर जगह हो

तुम हर जगह हो… मुझे तुम्हारे बारे में सोचने से रोकना है, तो पहले चारों दिशाओं को बंद करना होगा, हवाओं से कहना होगा कि वे चलना छोड़ दें, सुबह...