చేరదీయి నీ స్వాభిమానమును..



















పరులు నివ్వెరపోని ...

పంతాలు మోసుకొని...

మనకేమి భయము మనకేమి...

పాండిత్యము కాదు ఇతరుల శ్రేయస్సులోనే గొప్పతనము...

అనుకువలో కాదు అనుకున్నది చేయుటలోనే విజయము..

తోసిపుచ్చు దుఖాఃన్ని  ...

చేరదీయి నీ స్వాభిమానమును... 

6 comments:

Padmarpita said...

Inspiring poem...

Kalyan said...

@పద్మార్పిత గారికి సుభోధయము .. తొలి అడుగుకు తొలి ఆహ్వానం , తొలి విమర్శకు సంతోషం, ఆ పై మెచ్చినందుకు ఆనందం, ఓ మంచి మాట " మీ ఆశయాలు మీ ఆకాంక్షలు నెరవేరుతాయి , దాగివున్న కలలు నిజమౌతాయి " అని కోరుకుంటూ ధన్యవాదాలు పద్మార్పిత గారు ...

ఎందుకో ? ఏమో ! said...

Nice
సాత్విక పౌరుషానికి ప్రతీక మీ కవిత:
దేని యందయినను నేనను భావమే అభిమానము
నాదను అర్థమే అందు తోచును
నాకంటూ ఒకంత విలువ యుండును
నేనను భావమే దాన్ని నిలుపును
దానిని కించపరచిన
స్వాభిమానమై పైకి లేచును
thanks

Kalyan said...

@ఎందుకో ఏమో గారు మీకు నా ఆహ్వానం ... నా అక్షరానికి మీ విమర్శ తోడై ఎంతో బాగుంది ధన్యవాదాలు మీ బహు చక్కని విమర్శకు... అందుకే మీరు ఎందుకో ఏమో ? అయ్యారేమో :)

రసజ్ఞ said...

బాగుంది! కన్నీళ్ళతో కలతలని కరిగించి నవ్వులతో నమ్మకాన్ని నింపుకో!

Kalyan said...

@రసజ్ఞ సమయానికి ఓ చేయూతనిచ్చారు అ వాక్యము చెప్పి.. కచ్చితంగా నింపుకుంటాను ధన్యవాదాలు :)

तुम हर जगह हो

तुम हर जगह हो… मुझे तुम्हारे बारे में सोचने से रोकना है, तो पहले चारों दिशाओं को बंद करना होगा, हवाओं से कहना होगा कि वे चलना छोड़ दें, सुबह...