అందనిది ఏదైనా అందంగా ఉంటుంది .. అందితే ప్రేమైనా చులకనౌతుంది... అందని ఆకాశం కూడా అయ్యింది ఒక గమ్యం.. అందే మమకారం ఎవరికి పరిహారం.. చుక్కలు లెక్కించే లెక్కల తెలివుంది.. మనసును తెలుసుకునే సమయం మనకేది.. పరిశోధనలకు పట్టాలు వ్యాఖ్యానాలకు బహుమతులు.. వరి పండించే చేతులకి చినుకంత ఓదార్పులు.. ఎవరనుకున్నా ఏమౌతుందని అనుకున్నా అది జేరిగేదేనా.. సందేహాలు సంసారాలు ఇలా ఎన్నో సంశయాలు... |
బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్ గూళలకిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటె సత్కవుల్ హాలికులైన నేమి? గహనాంతర సీమలఁ గందమూల కౌ ద్దాలికులైన నేమి నిజదారసుతోదరపోషణార్ధమై.
ఎన్నో సంశయాలు...
Subscribe to:
Post Comments (Atom)
కరచాలనం
உன் கைப்பிடியில் எனது கை இணையும் தருணம், மெதுவாய் பனிமூட்டம் சூழ்ந்த மேகங்களில் நுழைவதுபோல் தோன்றுகிறது. நெருங்கும் ஒவ்வொரு துடி...
No comments:
Post a Comment