నా చెల్లి పుట్టిన రోజు





విరబూసేను ఓ పువ్వు నా తోటలో ..

వికసించినా మొగ్గలా లేలేతగా...

కనులంత అల్లరితో..

పసిపాపలా లాలనతో...

అల్లారు ముదుగా పుట్టెను ఈరోజు..

నా చెల్లిగా అ నాడు నాకోసం మల్లి ఈ రోజు...
 

No comments:

కోమలం

గాలిలో ముద్దు కూడా నిన్ను గాయపరిచేంత కోమలంగా ఉన్నావు, అందం అన్న పదం నీ తరువాత జన్మించిందేమో... You are so delicate that even a kiss could hu...