మన ప్రేమ

ஒவ்வொரு இரவிலும் மீண்டும் வரும் பனிபோலத்தானே நம் காதல்,
விடியலில் மறைந்து போன பின்னும்..

ప్రతి రాత్రికి మళ్లీ వచ్చే మంచే కదా మన ప్రేమ, కనుమరుగైపోతున్నా ఉదయంలో…

Isn’t our love like the mist that returns every night;
even after disappearing in the dawn..

🩵🩵

No comments:

అద్దం

మనిద్దరం కలవకుండా ఆపుతున్నది అద్దం; లేదంటే నేను దాని ముందుకు నిలబడిన ప్రతిసారి, నువ్వు నా ముందే ఉంటావు... The only thing stopping us from me...