కనులు మూసి నిన్ను తలచుకుంటున్నా

కంటికి అందం అందాలని, 
కాటుక చెరిపి నిన్ను పెట్టుకున్నా,
నా కన్నీటి వల్ల నువ్వు జారకుండా,
కనులు మూసి నిన్ను తలచుకుంటున్నా....

No comments:

intense

The rays of the sun are so gentle that one can hardly feel them when they fall, yet when they shine brightly, their heat becomes...