నిచ్చెన కట్టానే


నిచ్చెన కట్టానే నీ అందం ఎక్కడ ఆగుతుందో అని తెలియడానికి చూపుల నిచ్చెన కట్టానే, చూస్తూ చూస్తూ జాబిలి వచ్చేసింది, ఇంకా ఎక్కితే తారలు వచ్చాయి, మరింత ముందుకు వెళితే పాలపుంత దాటేసానే, అయినా అంతమెక్కడో తెలియలేదు...

I've built a ladder of glances to see where your beauty ends,
As I climbed higher and higher, the moon appeared,
Then the stars, and soon I passed the Milky Way,
Yet, I still couldn't find the end...

मैंने अपनी मैंने अपनी नज़र की सीढ़ी बनाई, यह जानने के लिए कि आपकी सुंदरता कहाँ समाप्त होती है। देखते देखते चांद आ गया, फिर तारे, और फिर मैं आकाशगंगा पार कर गया, लेकिन अभी भी, अंत कहाँ है यह मुझे नहीं पता।

🩵

No comments:

నెలరాజుకు కనులు మసకబారిందేమో

నింగిలో నెలరాజుకు కనులు మసకబారిందేమో, నేలపై నిన్ను చూసి కూడా ప్రేమించకుండ ఉన్నాడు... Maybe the moon has blurry vision. It didn't fall in...