కాలితో తొక్కించుకోవడం కంటే నోటితో కొరికించుకోవడం మేలు

కొమ్మకు ఉన్నంత వరకు పండుకు లేదు చింత,
చేతికి అందితే చాలు బాధలు తప్పవు అంట,
నేల రాలిపోయే బదులు ఒకరి ఆకలి తీర్చితే చాలు,
ఆ బాధలో ఏముంది కాలితో తొక్కించుకోవడం కంటే నోటితో కొరికించుకోవడం మేలు అంట...

No comments:

కరచాలనం

உன் கைப்பிடியில் எனது கை இணையும் தருணம், மெதுவாய் பனிமூட்டம் சூழ்ந்த மேகங்களில் நுழைவதுபோல் தோன்றுகிறது. நெருங்கும் ஒவ்வொரு துடி...