తలపుతో తలవంచే నా మనసు,వలపుతో వెలివేసే నా వయసు,నాలోనేను ఉండలేకపోయా,నిను చేరినప్పుడు నిను వదిలినప్పుడు,ఈ క్షణం నా స్థానమెక్కడో తెలియక,ప్రతిక్షణం నిరీక్షిస్తున్నా నీకై....
Manasutho chusthe telusthundi dani artham yemiti ani
Post a Comment
పెరిగిన ప్రేమ దూరం అవ్వడం కంటే మరే బాధ ఎక్కువ కాదు, అదే విరిగిన మనసు మీద రాసిన మరో ప్రేమ కథ మళ్ళీ గాయపరచదు... No pain is greater than the lo...
1 comment:
Manasutho chusthe telusthundi dani artham yemiti ani
Post a Comment