రూపాయి అమ్మెడి కూరగాయతో నామము చేర్చిన వంద పలకదా... గాయాలు కలిగే ఈ మనసుకు మందుగా మారి హాయి నివ్వదా... వంకాయ మదిలో వగరుగాను... బీరకాయలో పీచు గాను... ఉల్లిపాయలో చలువ తల్లి గాను... గుమ్మడి పొట్టలో పిండిగాను... మీ రుచులు తీర్చునే ఆ హరి నారాయణ... రండి బాబు కొనండి కొనండి..... పొట్లకాయ పాము చుట్తమట శివుడి మెడలో నిద్రపోవునట... పచ్చి మిరప పరసురాముడట కన్నీరు తెప్పించినా మంచిదట... మొద్దుగా ఉన్నా బంగాళదుంప భూదేవికి ముద్దు భిడ్డడట.... ఎన్నో ఎన్నో మహిమ గల కూరగాయలు మన మంచి కోరే మంచి మనసులు... కాకర చాలా చేదండి కాని కడుపుకు కాపలా కయునండి... బెండకాయ బ్రమ్హండి మేధాసక్తిని పెంచునండి... కీరకాయ చలవండి అమ్మ చేతిలో పండెనండి.. దొరద కంద దొరధైనా రామునిలా దుంపల రాజ్యం ఏలేనండి... మహా మహులు మెచ్చిన ఆకూరలండి రుచులకేమి కోరతలేదండి... రండి బాబులు కొనండి ఈ కూరగాయలు కొనండి..... మంచిని కోరే ప్రకృతి రూపాలు మంచిగా చేస్తే అందరి ప్రసంసలు.... |
మహిమ గల కూరగాయలు
నిన్న నేను కూరగాయల బజారుకు వెళ్ళాను . అక్కడ ఓ అవ్వ ఆకు కూరలు అమ్ముతుంటుంది అది కాకా ఎపుడు నారాయణ నారాయణ .. మిమల్ని చల్లగా చూస్తాడు అని చెప్తూ అముతుంటుంది .. ఆ అవ్వ అంటే నాకు చాల ఇష్టం.. ఎపుడు వెళ్ళిన అవ్వ దేగరే కొంటాను.. నిన్న కొని తిరిగి వొస్తుంటే అటువైపు ఇంకో అవ్వ ఏదో గొణుగుతూ కనిపించింది... ఏంటి అవ్వ ? అని అడిగితే నేను రూపై కి ఎంత ఇస్టనో చూడు ఆమె కోదిగానే ఇస్తుంది నా దెగ్గర ఎవరైనా కొంటారా అని చెప్పింది సరే ఇవ్వు నేను కొంటాను అని చెప్పాను కాని పో పో నేను ఇవ్వను అని చెప్పింది.. నాకు తెలిసినదేంటంటే మొదటి అవ్వ దెగ్గర రూపాయి విలువ కాదు తెలిసేది ఆమె చెప్పే మంత్రము మంచి మాటలకే కొంటున్నారని... ఆ క్రమంలో రాసినదే ఇది...
Subscribe to:
Post Comments (Atom)
earth itself envies you
At every step, your crimson feet shower kisses that even the sand beneath cannot bear… Yet my gaze embraced their weight, blossoming like a ...
No comments:
Post a Comment